Sunday, 22 May 2016

Sri Santh Kanbir Sidda Peetha Acharya Parampara - Varanasi

వారణాసి లొ కబీర్ దాసజీ  మఠం ఉందని  దానికి  గురుపరంపర  ఉందని  దాన్ని  తెలుసుకోవాలంటే  ఈ  పుస్తకం  చదివితీరాల్సిందే ,కాశీ  వెళ్ళినప్పుడు  తప్పక చూడండి
వెల 80 ;పుటలు 120

THE DIVINE VALLY

ఇది  ఒక  దివ్యానుభవం  రెండు సార్లు  చార్  ధాం  కీ  యాత్ర  చేసిన అదృష్టం  కలిగింది  ఆ  దివ్య భూముల్లో  ఎన్నో మధురానుభూతులు  అవి దీంట్లో  కనిపిస్తాయీ  మీరు  చూడ వచ్చు   చదువ వచ్చు   వెల 80 పుటలు 100

Sri kanchi - Matha parampara-Book Title Page

ఈ  పుస్తకం చదివి మహాత్ముల జీవితాలను ఆదర్శం గ తీసుకు ని  ఆచరించి  జన్మ ధ న్యం చోస్కోండి





వెల  రూ                        పుటలు 46 

maa nayana garu1

మా నాయన గారు  గొప్ప  ఆదర్శం మా నాయనగారి  ఆదర్శ వంతమైన జీవితం అందరికి తెలియాలని న తపన ఆయన ప్రేరణ  నన్ను బహు గ్రంధ కర్తను చేసింది
మా నాయన్గారిని గూర్చి నేనే చెప్పాలి మీరు కూడా మీనా యనగారిని గురిం చి చెప్పే ప్రయత్నం చేయండి ఆయన అసంకలిత  రచనలు దీంట్లో భాగం

వేల రూ 150                 పుటలు 228

Boya Jangaiah


బోయ జంగయ్య వో గొప్ప రచయిత దాంట్లో  ఇప్ప పూలు అడిపూలు మాత్రా మే ఈ ఎమ్. ఫిల్  లో భాగం సీతా లక్ష్మి  వో  మంచి పరిశోదకురాలు మిత్రులు లక్ష్మణరావు గారి భార్య అయన ప్రేరననే  ఈ  పరిశోదన నేను  మార్గ దర్శకుడిని

 వేల 100    పుటలు  82

Warangallo Charitraka Matha Nirmanalu

 వరంగల్ కాకతీయుల రాజధాని అనేక నిర్మాణాలు కనిపిస్తాయీ  అన్నే చదివి ఆనందించండి





వెల 150      పుటలు 164

Warangal Kota

ఓరుగల్లు కోటను నా కళ్ళ తో చూడండి అనేకవిష యాలు  తెలుస్తాయీ
ఈ టైటిల్ పేజ్  బొమ్మ పూర్తిగా లోప ఉంది . మీరు ఇది చూస్తే ఇలా పరిశోదించాలి  అని అనుకుంటారు


 వెల 75                    పుటాలు 56

Ramappa Devalayam

రామప్ప దేవాలయం  ప్రపంచ వారసత్వ సంపద గ గుర్తించ బడింది  మీఉ శిల్పాన్ని గూర్చి ఏంతో  తెలుసుకొవా లి.ఓపిక ఉంటె ఓ 1000 ల  పుస్తకం వ్రాయవచ్చు


వె ల 100 పుటలు 96 

Pranava Kalpa Prakashaha- Andranuvadam

సంస్కృత మూలా నికి తెలుగు స్వేచానువాదం  ఇది జంధ్యాల్ నరసింహ శాస్త్రి గారి గ్రంధాలయం పుస్తకాలూ నాకు రావడం తో దీని మూలం వచ్చింది దీని అనువాదం మా అన్నగారు  చెరువు రామ కృష్ణ శంకర  స్వామి గారు చేశారు


పుటలు 70                వేల 75

Sri Vishwanatha Satyanarayana Gari Asankalitha Amundritha Kavithalu

ఈ గ్రంధం విశ్వనాథ వారి విశేష  కవిత ల సంకలనం  ఇవన్ని మరో 200 ఏళ్ళు  బతకాలి అనే తపన వీటి సేకరణ కు కారణం ఇలా పోర్వకవుల రచనై సేకరించి ముద్రించి  ఆ మహాత్ములను మరో 200 ఏళ్ళు  బ్రతికించ  ప్రార్ధన


ఫుట లు 102                       వెల 100

Utthara Telangana Zillalalo Charitratmaka Matha Nirmanalu - Karimnagar Zilla

కరీంనగర్ జిల్లా లో కూడా చాల దర్శనీయ స్తలలున్నాయీ  వాటి స్వరూపం ఈ  పుస్తకం

వెల  100                  పుటలు 94

Warangal Zillalo Darshaneeya Sthalalu

వరంగల్ జిల్లా లో చాలా దర్శనీయ స్తలాలున్నై  ఈ  పరిశోధన  వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వం గంజి వెంకట్ రత్నం గారు త యారు చేసిన దాంట్లో  జత చేసుకోడానికి  ఉపయుక్త మై యిం ది
పుటలు 160 వేల 150

  

Pranava Kalpa Prakashaha

ఒక  అముద్రిత తెలుగు  వ్రాత ప్రతి  జంధ్యాల  నృసింహ  శాస్త్రి  గారి  చే  వ్రాతతో ప్రతి. అలాగే 'సంకలనం చేశాను .అ సంపూర్ణం  పుస్తకం వ్రాసుకుని దాచుకుని  చదువుకోవడం  లో  రచయిత ఆనందం కనిపిస్తుంది
;100 పేజీలు   వేల రూ 80

Friday, 20 May 2016

DR.HARI PADMANABHA SANATH KUMAR M.A.P.hd 9849392400 address 2-7-401 excise colony hanamkonda -506001


srinataraja rama krishna sahityamu


Kakatiya Vaibhavamu Kavyam - 1008 Poems on Kakatiya's

మిత్రులు జవీర రాజు గారు నేను కలిసి కాకతీయుల అనుగ్రహం తో ఈ వేయి ఎనిమిది   పద్యాల  కావ్యం ఒక  ఆరు నెలల కాలం  వ్రాసాము .ఓ  500 ఏళ్ల కు ముందు  నరసింహ కవి వ్రాసారట  అలభ్యం
ఇప్పుడు మా కావ్యం  ఇది లభ్యం

వేల 150                   పుటలు230

Sri Devi Navaraatri Poojaa Vidhanamu

దేవీ  నవరాత్రుల లో పూజా  విధానానికి వినియోగించుకొనే  సమగ్ర పుస్తకము
మా నాయన గారి  దీక్షవిధాన్నాన్ని చూసాక  ఈ  పుస్తకం సిద్ధం చేశాను . సర్వాభీష్ట సిద్ధి కి  తప్పక వినియోగించుకోండి  జగన్మాత అనుగ్రహ పా త్రులు కండి .

వెల 100                         పుటలు 112


Sarvaardha Saaramu

ఇదొక   తాళపత్ర  ప్రతి   1850 పద్యాలు అముద్రితం  సంపూర్ణం 250 ఏళ్ల  క్రింద వ్రాసుకున్నది  కాలం  తెలియదు  సీతారామంజనేయం  లాంటిది వేదాంత గ్రంధం  దీని  పరిష్కరించే  అదృష్టం నాకు లభించింది

            వెల 200        పుటలు  288

Sahityam tho Sahacharyam

నా  రేడియో  ప్రసంగాలు న వ్యాసాలు  ఇలా ఎన్నో  ఓ 40 ఏళ్ళ  లో అప్పుడప్పుడు చేసినవి  ఓ గొప్ప వ్యాస సంకలనం




పుటలు 136                    వెల  150

Ramappa Devalayam Palampeta


Kakatiya Silpakala vaibhavamu

కాకతీయుల మీద న మొదటి పుస్తకం దేట్లో స్వయం భూ దేవాలయం,కీర్తి తోరణాలు లాంటివి ఎన్నో విశేషాలు మీకు కన్పిస్తాయి



వేల   100            పుటలు 103

Kakatiya Silpakala Vaibhavam


Hoyasala Silpa Kala Vaibhavam

హొయసల  శిల్పం గూర్చి తెలుగులో మంచి పుస్తకం కనపడ లేదు వారి శిల్పం లో ఆలయ నిర్మాణం లో వారె సాటి
 ఇంత మంచి పుస్తకం  హరి  కుముద వల్లి వ్రాయటం విశేషం .
ఈ టైటిల్ పేజి చాలు పుస్తకం  గొప్పదనం చాటటానికి

పుటలు 100           వెల రూ 130 

Veyi Sthambala Gudi (Thousand Pillar Temple)

వరంగల్లు లోని వేయీస్తంబాల గుడిఅంతర్జాతీయ  ఖ్యా తీయ మైనది ఇదొక పరిశోదన  ఆలయ  శిల్పాలకు అద్దం  పట్టింది


వేల 100 ; పుటలు   68 

Kavyudgha

 శ్రీ శ్రీ  విశ్వనాథ  కవ్యుద్ఘ  అన్నాడు అయన ను గురించి నేను వ్రాసిన వ్యాసాలు  శ్రీ శివానంద మూర్తి  గురుదేవుల సమస్త  ముద్రిస్తున్న  సుపథ   ముద్రించింది  వాటి  సంకలనం భ్రష్ట యోగిని కవి జన్మ బడసినాడ  అంటారు విశ్వనాథ  ఆయన కవిత్వ మూలాలు వెతికిన  పరిశోదన వ్యాసాలు
వెల  130                      పుటలు 80

Prahlada Charitra

పోతన ఎరనలు  ప్రహ్లాద  చరిత్రను గూర్చి వ్రాసారు  ఒకరిది వో అఖ్యానం  మరొకరిది ప్రభందం
ఈ తులనాత్మక  అధ్యనం
రెండు సొగసులు చూడండి


పుటలు 152               వేల రూ150 

Mantra Guna Deepika

మంత్రాలు  రోగాలు  పోగోడ తాయీ  అనే నమ్మకం ఉన్న వారికీ ఇది ఒక దివ్య ఔషధం ఆచరించి  కృత కృత్యులు
కండి  ఎందరికో మేలు చేసింది




వెల 100        పుటలు 68

Hari Vamsam

ఇది  హరి వంశం లో జన్మించిన వారి విశేషాలు  కలిగిన పుస్తకం  మీరు హరి వంశీకులు ఐతే  మీ వివరాలు పంపండి దీంట్లో జత చేస్తాం  లేదా న 9849392400 కు సంప్రదించండి మీరు ఇలా చేస్తే మీ బందువులందరిని  ఫోటోల తో సహా చూద వచ్చు
ఇలా చేసి చూడండి
వేల 120                    పుటలు 156

Bommalu Cheppina Kammani Kathalu

కాకతీయుల శిల్పాలు ఎన్నో మాట్లాడు  తా య్  ఎటొచి  వాటి గోల పట్టించు కొనే వాడులేడు  అదే న ఘోష
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు వినగలిగితే  అవి చరిత్రకు జోడిస్తే మాత్రమే సంపూర్ణ చరిత్ర అవుతుంది  చరిత్ర పరిశోధకులా ర ఆలోచించండి  విశ్వ విద్యాలయ అధ్యాపకులు తమ విద్యార్ధులకు అలా టి బుద్ధి  ప్రసాదించండి
                              వేల  125                            పుటలు 104