నా జీవన యానం లో

Dr Hari Sanath Kumar
S/0 Hari Radha Krishna Murthy

హరి  సనత్ కుమార్  9849392400
2-7-401 ఎ కె సైజు  కాలని  హనుమకొండ -506001
మా  నాయనగారు హ రి  రా థా కృష్ణ  మూ ర్తి  గారు 
 మా అమ్మ హరి శ్రీ లక్ష్మి 

నా జననం 22.7.1949 3.45.ఉదయం
గురువారం ఉదయం శ్రీవిరోధి నామ సంవత్సర ఆషాఢ బహుళ ద్వాదశి రోహిణీ నక్షత్రం3 వ పాదం మిధున లగ్నం
నాబాల్యం,విద్యాభ్యాసం ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌
ఆంధ్రవిద్యాభివర్ధనీ బహుళార్ధసాధకోన్నత పాఠశాల(.హైస్కూల్‌)వరంగల్‌ 1965 మార్చి
6-2-1964 ఉదయం గం|| 9.06లకునన్ను  హరి భద్ర కాళి హరి  పూర్ణ  చంద్ర  రావు  గారి భార్య  నన్ను ప్రగడవరంలో దత్తత తీసుకుంది
6-2-1964 ఇక్కడ నుంచే నాపేరు పద్మనాభ సనత్కుమార్‌ అయింది.
7-2-1964 ఉదయం గం|| 9.02లకు ఉపనయనం
1965-1968 బి.య.స్సీ అర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ సుబేదారీ హనుమకొండవరంగల్‌
1968-1970 ఎం.ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధంగావున్న. అర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ
సుబేదారీ హనుమకొండవరంగల్‌
16.9.71నుంచీ14.101976 జూనియర్‌ లెక్చరర్‌, ప్రభుత్వజూనియర్‌కళాశాలపెద్ద పల్లి కరీంనగర్‌ జిల్లా
12.8.1973 రాత్రిగం|| 8.5నిముషాలకుచింతలపాిటి  బాలా త్రిపుర సుందరితో వివాహం
20.7.1976 శ్యాం జననం మధ్యాహ్నం 12.32 లకు
15.10. 1976-10.8.1989 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ,మహబూబాబాద్‌ ,వరంగల్‌ జిల్లా
2.10. 1977 రాం జననం ఉదయం 7.10 తెనాలి
6.1.1979 చి|| శ్రీ లక్షీ మంగళ దీస్తి జననం12.9ఉదయం తెనాలి లో
1.11.1979 మానాయనగారి మరణం
11.8.1980-6.12.1983 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ,భద్రాచలం,ఖమ్మం జిల్లా
7.12.1983-17.9.1987 ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మధిర ఖమ్మంజిల్లా
16.11.1987-11.7.1989 ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల, ఆదిలాబాద్‌జిల్లా
12.7.1989-27.7.1992 ప్రభుత్వ డిగ్రీ కళాశాల , జమ్మికుంట ,కరీంనగర్‌జిల్లా
1992-1995 కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హనుమ కొండ
1996-2003 పభుత్వ డిగ్రీ కళాశాల , జమ్మికుంట ,కరీంనగర్‌జిల్లా
పి.హెచ్‌.డి - విశ్వనాధ వారి ఖండ కావ్యాలపై పరిశోధన -గైడ్‌ -డా|| ముదిగొండ వీరేశలింగం గారు
1)ఉత్తర తెలంగాణా జిల్లాలో మత చారిత్రాత్మక నిర్మాణాలు (మైనర్‌ రిసెర్చ్‌ ప్రాజక్ట్‌)
2)కాకతీయుల హోయసలల శిల్ప కళా వైభవ తుల నాత్మకం(మైనర్‌ రిసెర్చ్‌ ప్రాజక్ట్‌)
28.6.2003 - 2.9.2004 ప్రభుత్వ డిగ్రీ కళాశాల , పాల్వంచ ఖమ్మంజిల్లా
3.9.2004 కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హనుమకొండ వరంగల్‌జిల్లా
31.7.2007 ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జికళాశాల , అవని గడ్డ కృష్ణాజిల్లా
డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్‌ గా పదవీ విరమణ
2009 నా షష్టి పూుర్తి

నేను రిటైర్  అయ్యాక  కం ప్  యూట ర్ ,కార్ డ్రైవింగ్ ,నేర్చు కున్నాను  
చాlలా  పుస్తకాలు  వ్రాశా ను 
నేను ఒక  పరుస వేది  లాంటి వాడిని .నా ప్రేరణ  తో  ఎందరో  పుస్తకాలూ  వ్రాశారు,ప్రా జట్లు  చేసారు .











No comments:

Post a Comment