Sunday, 31 December 2017

abhayado nama prashna sastram

ఇది   మా  నాయన గారి  గురువుగారి  ప్రసాదం ఓ 100 ఏళ్ల  క్రింద  గ్రంథం  మా నాయన గారు వ్రాసుకున్నది వారు 1979 లో 'స్వర్గస్తులయ్యారు .ఈ  పుస్తకం 2017 లో వెలుగు చూస్తోంది . ఇది  పిత్రు  ఋణం  మీరు  మీ పెద్దల  గ్రంధాలూ ముద్రించి ఋణం  తెరుచుకోండి ఇది నా 2018 కి సందేశం