Tuesday, 5 June 2018



                   శ్రీ భగవత్  రామానుజులు  2017   లో  పూర్తి అయ్యింది  తరువాత  మేం  కావేరి  పుష్కరాలకు వెళ్లి  రామానుజుల అనుబంధం తో ఉన్న  శ్రే రంగం  కాంచీపురం  లో వరద రాజా స్వా మిని  మద్రాస్ లో ;పార్థ సారధి కోవెల శ్రీ పెరుంబుదూర్  రామానుజులు పుట్టిన స్థలం  చూసాము
వెల  150  ;ప్రాప్తి స్తానం  హరి కుముదవల్లి 2-7-401 excise  colony  హనుమకొండ  506001 మొబైల్ 984939 2400