శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలు 1969 నాటి మాట మానా యనగారి తో శ్రీ వారి ఆశ్రమం దర్శించే అదృష్టం కలిగింది శ్రీ రంగం లో ఆలయం లో ద్వారం ప్రక్క సంస్కృతం ప్రెస్ చూసాము అక్కడ 50.పైసల పుస్తకం నాలో కలిగిoచ్చిన ప్రేరణ
ఇ వాలా ఈ పుస్తక ముద్రణకు కారణ మైంది .అద్భుతమైన వేదాన్త పుస్తకం అందరికి అందాలని నా ఆశయం
ఇ వాలా ఈ పుస్తక ముద్రణకు కారణ మైంది .అద్భుతమైన వేదాన్త పుస్తకం అందరికి అందాలని నా ఆశయం
| వెల 50 ;ప్రాప్తి స్తానం హరి కుముదవల్లి 2-7-401 excise colony హనుమకొండ 506001 మొబైల్ 984939 2400 |