Wednesday, 1 June 2016

 ఒక 60 ఏ ళ్ళ  విశ్వనాథ  కవితల సంకలనం
1916నుచి 1976 వరకు



వెల 80     పుటలు  196
విశ్వనాథ  దేశం ;పట్టలేనంత కవి  అందుకే శ్రీ శ్రీ  వారిని  కవుద్ఘ అన్నారు .తెలుగు వారి గోల్డ్ నిబ్బు ఆయన తెలుగు లో ముట్టుకొని సాహిత్య ప్రక్రియ లేదు .;పట్టిందల్లా బంగారం చేసిన వారు 1916 నుంచి  అనేక ఖండ కావ్యాలు వ్రాశారు బ్రాహ్మీమయ మూర్తి  .అప్రద్ధుష్యులు  ఇది  పరిశోధన ........
      వెల 150                         పుటలు  280

 హరి  బాలా త్రిపుర సుందరి  ఆకాశవాణి  ఇతర వ్యాసాల సంకలం  రచయిత్రి  ని గురించి  ఈ  పేజి  తెలుపుతోంది చింతలపాటి  వారి ఆడపడుచు .. ఆమె కుమార్తే  హరి శ్రీ లక్ష్మీ మంగలదీప్తి  అట్ట పైన ఆమె ఫోటో  దీప్తి ప్రస్తుతం ఆమె  కమర్ష్ యె ల్  టాక్స్ డిపార్టుమెంటు లో అసిస్టెంట్ కమీషనర్

;పుస్తకమ్  వెల  రూ 50  పుటలు 80
  ఆంధ్ర దేశం లో మా పేద నాయనగారు ఒక్కరే పంచ సహస్రావధాని హరి వంశీకులు  జంధ్యాల వారికి  దత్తులు  వారి కుమార్తె కుసుమ కుమారి ఆవిడ  సచివాలయం లో 'సం యుక్త  కార్యదర్శిగా పనిచేసి ;పదవీ విరమణ చేసారు  ఆ  తరువాత  తమ తండ్రిగారి ని గురించి  పుస్తకాలూ వ్రాయటం మొదలు పెట్టారు ఇ వాలి టి కి మూ డు  పుస్తకా లు ముద్రిఇంచారు  .ఇది  ఆమె  తండ్రిగారి మీద గల గౌరవం
    ఈ  మూడిటి  లో మొదటిది  హైదరాబాద్  లో రవీంద్ర  భారతి లో  తెలుగు  అవధా నుల సభ లో గొప్ప  సన్మానం  చేయించింది .


 వెల 130 పుటలు 160
     
 
 ఈ  పుస్తకం  తిరుపతి లో జరిగిన కృష్ణదేవరాయ ఉత్సవాలలో  గొప్ప సన్మానం చేయించింది .










వెల 150 పుటలు 188


 ఆమె  తండ్రిగారి  అసంకలిత అముద్రిత  సాహిత్యం ముద్రించి  ఇతరులుకుడా తనలాగా  గతించిన తల్లి దండ్రుల సాహిత్యం ముద్రించి  సాహిత్య చరిత్ర లో వారికీ  సమున్నత స్థానం కల్పించి కృతకృత్యులు కావాలనే  ప్రేరనకలిగిస్తోఓంది .
 మా బావగారు శ్రీ గుడిపాటి కోటేశ్వర శర్మ  పిల్లలు చంద్ర ఆదిత్య సా ఫ్ట్ వేర్  ఇంజినీర్  లండన్ లో  , కోడలు రాధిక  రోబోటిక్స్  లో  పి. హె చ్ .డి  కూతురు  సింధుర  యం టెక్  ,అల్లుడు డా .కలపట పు  సాయి రాం

వెల 150 పుటలు 292