Wednesday, 1 June 2016

  ఆంధ్ర దేశం లో మా పేద నాయనగారు ఒక్కరే పంచ సహస్రావధాని హరి వంశీకులు  జంధ్యాల వారికి  దత్తులు  వారి కుమార్తె కుసుమ కుమారి ఆవిడ  సచివాలయం లో 'సం యుక్త  కార్యదర్శిగా పనిచేసి ;పదవీ విరమణ చేసారు  ఆ  తరువాత  తమ తండ్రిగారి ని గురించి  పుస్తకాలూ వ్రాయటం మొదలు పెట్టారు ఇ వాలి టి కి మూ డు  పుస్తకా లు ముద్రిఇంచారు  .ఇది  ఆమె  తండ్రిగారి మీద గల గౌరవం
    ఈ  మూడిటి  లో మొదటిది  హైదరాబాద్  లో రవీంద్ర  భారతి లో  తెలుగు  అవధా నుల సభ లో గొప్ప  సన్మానం  చేయించింది .


 వెల 130 పుటలు 160
     
 
 ఈ  పుస్తకం  తిరుపతి లో జరిగిన కృష్ణదేవరాయ ఉత్సవాలలో  గొప్ప సన్మానం చేయించింది .










వెల 150 పుటలు 188


 ఆమె  తండ్రిగారి  అసంకలిత అముద్రిత  సాహిత్యం ముద్రించి  ఇతరులుకుడా తనలాగా  గతించిన తల్లి దండ్రుల సాహిత్యం ముద్రించి  సాహిత్య చరిత్ర లో వారికీ  సమున్నత స్థానం కల్పించి కృతకృత్యులు కావాలనే  ప్రేరనకలిగిస్తోఓంది .
 మా బావగారు శ్రీ గుడిపాటి కోటేశ్వర శర్మ  పిల్లలు చంద్ర ఆదిత్య సా ఫ్ట్ వేర్  ఇంజినీర్  లండన్ లో  , కోడలు రాధిక  రోబోటిక్స్  లో  పి. హె చ్ .డి  కూతురు  సింధుర  యం టెక్  ,అల్లుడు డా .కలపట పు  సాయి రాం

వెల 150 పుటలు 292

No comments:

Post a Comment